Samantha: తల్లి పాత్రలో సమంత.. షాక్ లో అభిమానులు

by Prasanna |   ( Updated:2023-06-02 13:20:25.0  )
Samantha: తల్లి పాత్రలో సమంత.. షాక్ లో అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన శకుంతలం సినిమా సమంతకు నిరాశ పరిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఇక నుంచైనా మంచి సినిమాలు తీయాలని కోరుతున్నారు. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబందం లేకుండా కెరియర్లో వెనక్కి తగ్గ కూడదని సీటాడెల్ వెబ్ సిరీస్లో నటించింది. అయితే ప్రస్తుతం దీనికి సంబందించిన ఓ వార్త హల్చల్ చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు పాత్రల్లో వరుణ్ ధావన్ మరియు సమంతాలుగా కనిపించబోతున్నారట. ఈ కథ 1990 సంవత్సరం నాటి కాలంలో జరిగిన కథగా మన ముందుకు రాబోతుంద.ఈ వార్త తెలిసిన సమంత ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ.. డైరెక్టర్ను తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: తన అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న అనసూయ..

Advertisement

Next Story