- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అవార్డ్స్ కోసం సమంత ఇలాంటి డ్రస్.. అందం అదుర్స్!
దిశ, వెబ్‌డెస్క్ః సమంతా రూత్ ప్రభు.. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా పరిచయం అవసరంలేని పేరు. 'దివా'కు సరైన ఉదాహరణ. 'ఊ.. అంటావా..! మావా..!!'లో తన వయ్యారాలు తిప్పి, ప్రేక్షకులంతా మెలికలు తిరిగేటట్లు చేసింది. ఇటీవల కాలంలో ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా తన వ్యక్తిత్వాన్నీ, కెరీర్ గోల్‌ని ఏమాత్రం తొణకనీయకుండా దినదిన ప్రవర్థమానంగా దూసుకుపోతోంది. ఇక, సమంతా ఇటీవల 'క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2022' కోసం ఎంపిక చేసుకున్న ఫ్లెర్డ్ గ్రీన్ గౌను వేసుకున్న ఫోటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్చర్ మోస్ట్ లైక్డ్ పిక్‌గా వైరల్ అవుతోంది. ఈ డ్రస్‌లో హాట్ హాట్‌గా ఉన్న సమంత సోయగం చూసి అభిమానులు సెల్యూట్ కొడతారంతే..!! సమంతా ఇన్‌స్టాగ్రామ్ పేజీతో పాటు, తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఇన్‌స్టా పేజ్‌లోనూ ఈ ఫోటోలు పోస్ట్ చేశారు.