- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Samantha: ఇంట్రెస్టింగ్‌గా లెటర్ రాస్తున్న సమంత!.. నాగచైతన్య కోసమేనా అంటున్న నెటిజన్లు..
దిశ, సినిమా: ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమని 4 ఇయర్స్ కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకుని దూరంగా ఉంటూ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఆ మధ్య ఈ బ్యూటీ మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ తన హెల్త్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ యోగా వీడియోలు, తన హాట్ ఫోటోలు వంటివి షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
తాజాగా సమంత తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లాక్ టీ షర్ట్ వేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ చాలా పెద్దగా ఓ నోట్ రాస్తుంది. అంతే కాకుండా నేను ఎప్పటికీ విద్యార్ధినినే అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి మీరు ఆ పోస్ట్‌ను చూసేయండి.