- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారులోనే అన్ని పనులు కానిచ్చేస్తున్న సమంత.. వైరల్ పిక్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇక ప్రజెంట్ కోలుకున్న సామ్ వరుస మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. క్షణం తీరిక లేకుండా షూటింగ్‌లు, వర్కౌట్లతో గడిపేస్తోంది. అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక పిక్ షేర్ చేసింది. ఈ ఫొటోలో సామ్ కారులో ప్రయాణిస్తుండగానే ఫేస్ ప్యాక్ వేసుకుని, చేతిలో జపమాల పట్టుకుని ధ్యానం చేస్తూ కనిపించింది. మొత్తానికి సమంత ఇన్ని రోజులు ఫేస్ చేసిన బ్యాడ్ డేస్ నుంచి బయటపడి మళ్లీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.
Also Read..
కర్మ ప్రకారమే ఇలా జరిగిందంటూ .. సమంతపై తమిళ నిర్మాత షాకింగ్ కామెంట్స్
సమంతను పెళ్లి గెటప్‌లో చూసేసరికి ఏడ్చేశాను.. శోభిత ధూళిపాళ్ల పోస్ట్ వైరల్
పెళ్లైన హీరోను ఇష్టపడుతున్న సమంత.. ఎందుకంటే?
మలయాళం ఇండస్ట్రీని పొగిడేసిన సామ్.. మొత్తానికి ఆ కోరికను బయటపెట్టింది..!!