Samantha : రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఆ పని చేసి మరి!

by samatah |   ( Updated:2023-02-16 07:11:58.0  )
Samantha : రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఆ పని చేసి మరి!
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి అందరిసరసన ఆడిపాడింది. ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత ఈ అమ్మడు లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పాలి. చాలా రోజుల పాటు విడాకుల బాధ తో కుంగిపోయిన ఈ ముద్దుగుమ్మ, తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.

అయితే ఇటీవల కాలంలో సమంతకు సంబంధిచిన అనేక రూమర్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది. సామ్‌ను పెళ్లి చేసుకోవాలని తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఫోర్స్ చేస్తుండటంతో సామ్ పెళ్లికి ఒప్పుకుందని చాలా రూమర్స్ వచ్చాయి. కాగా ఈ నేపథ్యంలో సమంత తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

సామ్ తమిళనాడులోని ప్రముఖ దేవాలయం పళని మరుగన్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మెట్టు, మెట్టుకు దీపం వెలిగించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఆరోగ్యం బాగుండాలని, సినీ కెరీర్ బాగుండాలని కోరుకున్నాను అని తెలిపిందంట. దీంతో సమంతకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచ లేదు అని తన అభిమానులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ హీరోను లవ్ చేస్తున్న అనుపమ.. కానీ ఆ హీరో మాత్రం..

Advertisement

Next Story