- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్మయికి షాక్.. రాహుల్‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన సమంత! (వీడియో)
దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇక తొలి సినిమాతోనే హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత, స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఇక సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో సరదాగా ముచ్చటిస్తుంటుంది. అంతే కాకుండా తన స్నేహితులతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేయడం, తన బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో సరదాగా గడపడం సమంతకు ఇష్టం. ముఖ్యంగా ఇండస్ట్రీలో సమంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చిన్మయి. సామ్, చిన్మయి చాలా క్లోజ్‌గా ఉంటారు. సమంత తనకు సమయం దొరికినప్పుడు చిన్మయి వాళ్ల ఇంటికి వెళ్లి వారి పిల్లలతో ఆడుకుంటుంది. అంతే కాకుండా చిన్మయి భర్త కూడా సమంతకు మంచి స్నేహితుడు.
అయితే తాజాగా,రాహుల్ హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి రొమాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి ఓ తమిళ మూవీలో నటించారు. కాగా, దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తుంది. అందులో వీరి కాంబినేషన్ అదిరిపోయింది.ఈ వీడియో పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్మయికి షాక్.. సమంత, రాహుల్ రొమాన్స్ చేస్తూ ఇలా దొరికిపోయారేంటి అని కొందరు సరదాగా కామెంట్ పెడితే, మరికొందరు వీరు కలిసి నటించారా అంటున్నారు, ఇంకొందరు ఇదెప్పుడు తీశారు అంటూ షాక్ అవుతున్నారు.