బిగ్ షాక్ : ఒకే గూటికి చేరిన సమంత, నాగచైతన్య

by samatah |   ( Updated:2023-07-06 06:12:01.0  )
బిగ్ షాక్ : ఒకే గూటికి చేరిన సమంత, నాగచైతన్య
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ఓకే గూటికి చేరారు అంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.అసలేమైదంటే? విడాకుల తర్వాత నాగచైతన్యకు, సమంతకు కలిసి రాలేదనే చెప్పవచ్చు. సామ్‌కు ఒక రెండు సినిమాలు తప్పితే, పాజిటివ్ టాక్ తీసుకొచ్చింది ఏమి లేదు. అలాగే,నాగచైతన్యకు ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

ఇక ఈ నేపథ్యంలోనే సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే నాగచైతన్య ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు. దీంతో ఇద్దరూ సినిమాలకు దూరం అయ్యారని, విడాకుల తర్వాత ఒకే గూటికి చేరుకున్నారు మాజీ పెళ్లం,మొగడు అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Also Read: అతడిని పెళ్లి చేసుకుని యాగం చేస్తున్న సమంత (వీడియో)

Advertisement

Next Story