- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > చిన్న సినిమాగా వచ్చి భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సామజవరగమన’.. కలెక్షన్స్ మోత మోగిస్తోంది..
చిన్న సినిమాగా వచ్చి భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సామజవరగమన’.. కలెక్షన్స్ మోత మోగిస్తోంది..
X
దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇటు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా హీరో శ్రీవిష్ణు, తండ్రి పాత్ర పోషించిన నరేష్ మధ్య సన్నివేశాలు మూవీలో హైలైట్‍గా నిలిచాయి. కామెడీ టైమింగ్‍తో అందరూ అదరగొట్టారు. దీంతో వారం రోజుల్లోనే రూ.30.1 కోట్లు కలెక్ట్ చేయగా, రూ.50 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
Read More: బలవంతంగా కూర్చోబెట్టి చూడమన్నా నా పిల్లలు నా సినిమాలు చూడరు : కాజోల్
Advertisement
Next Story