Salaar: ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో వస్తున్న ‘సలార్’

by Prasanna |   ( Updated:2023-03-13 06:29:55.0  )
Salaar: ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో వస్తున్న ‘సలార్’
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మేకర్స్ కూడా భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఇంటర్వెల్‌లో ప్రభాస్ క్యారెక్టర్‌కి సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఇంటర్వెల్‌కి ముందు రివీల్ అయ్యే ట్విస్ట్ మీదే నడుస్తోందని నెట్టింట చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story