- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Salaar' ట్విట్టర్ రివ్యూ: గూస్‌బంప్స్ ఇంటర్వెల్.. బ్లడీ బ్లాక్ బస్టర్
దిశ,వెబ్ డెస్క్: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. భారీ అంచనాల మధ్య నేడు సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. అలానే తెలంగాణలో కూడా రాత్రి నుంచి షోలు పడుతున్నాయి.
ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసి థియేటర్లో నుంచి వస్తున్న విధానం చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంతలా ట్విట్టర్‌లో 'సలార్' సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఊహించినట్లుగానే డార్లింగ్ ప్రభాస్‌కి ఇది మాస్ కమ్ బ్యాక్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.ప్రభాస్ ఎంట్రీ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్‌కి ఇచ్చిన ఎలివేషన్లు చూస్తుంటే అసలు ఇది థియేటర్ నా అని అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉందంటూ చెబుతున్నారు. సెకండ్ హాఫ్ , యాక్షన్ సీన్స్ అందర్ని ఆకట్టుకుంటాయని కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని.. జీవితంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈయన పేరును ఎప్పటికి మర్చిపోరంటూ కొంతమంది ఎమోషనల్ అయిపోతున్నారు. మరి సినిమా గురించి ట్విట్టర్‌లో బజ్ ఏ రేంజ్‌లో ఉందో ఓ లుక్కేద్దాం.