అండర్‌వేర్ లేకుండా ఫొటో‌షూట్ కావాలన్న అభిమాని.. ఆ అలవాటే లేదన్న సాక్షి

by Prasanna |   ( Updated:2023-06-09 07:13:40.0  )
అండర్‌వేర్ లేకుండా ఫొటో‌షూట్ కావాలన్న అభిమాని.. ఆ అలవాటే లేదన్న సాక్షి
X

దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీ నటీమణులకు స్కిన్ షో చేసే ధైర్యం లేదంటూ ఇటీవల ఓ అభిమాని చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై సాక్షి అగర్వాల్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. ఈ మేరకు సాక్షి తన లేటెస్ట్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేయగా తన ఫాలోవర్ ఒకరు దీనిపై స్పందిస్తూ.. ‘లో దుస్తులు లేకుండా ఫొటో షూట్‌లో పాల్గొనే ధైర్యం దక్షిణాది హీరోయిన్లకు లేదు’ అంటూ నెగెటీవ్‌ కామెంట్ చేశాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన సాక్షి.. ‘అవును మాకు అలాంటి అలవాటు లేదు. ఎందుకంటే మేమంతా టాలెంట్‌ను నమ్ముకుంటాం. విప్పి చూపిస్తేనే ప్రతిభ ఉన్నట్లు కాదని గ్రహించాలి. కళకు స్కిన్ షోతో అవసరమే లేదు. దాంతో సంబంధం కూడా లేదు’ అంటూ కౌంటర్‌‌ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇష్యూ నెట్టింట చర్చనీయాంశమైంది.

Read More... Chiranjeevi | Bhola Shankar :కీర్తి సురేష్ గొంతు పట్టుకున్న చిరంజీవి.. పోస్ట్ వైరల్

సెలబ్రిటీస్ పెళ్లి.. మాకు నమ్మకం లేదు దొర

Advertisement

Next Story