సాయి పల్లవి నా క్రష్..ఆమె నెంబర్ కూడా ఉంది..ఎదో ఒక రోజు ఆమెను కలుస్తా: Gulshan Devaiah

by Prasanna |   ( Updated:2023-05-30 14:50:41.0  )
సాయి పల్లవి నా క్రష్..ఆమె నెంబర్ కూడా ఉంది..ఎదో ఒక రోజు ఆమెను కలుస్తా: Gulshan Devaiah
X

దిశ, సినిమా: అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. మేకప్ లేకుండా తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.. ఈ బ్యూటీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ‘‘చాలా కాలం నుంచి నాకు సాయి పల్లవి అంటే ఇష్టం. ఆమె నెంబర్ కూడా నా వద్ద ఉంది. కానీ ఆమె దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పే సాహసం చేయలేదు. ఆమె వండర్‌ఫుల్ డ్యాన్సర్, అద్భుతమైన నటి. ఆమె అంటే నాకు క్రష్ మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. ఏదో ఒకరోజు ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్న. నేను ఆనందంగా ఉండటానికి ఇది చాలు’’ అంటూ చెప్పుకొచ్చాడు గుల్షన్ దేవయ్య.

Read more:

Pushpa 2 Release Date 2023: ‘పుష్ప 2’ రిలీజ్ అప్‌డేట్.. మేకర్స్ ప్లాన్ అదేనట!

ఇంతకు ముందు ఎప్పుడు షేర్ చేయలేదు నాకే ఆశ్చర్యంగా ఉంది: ఉపాసన పోస్ట్

లాంగ్ గ్యాప్‌కు కారణం చెప్పుకొచ్చిన సాయి పల్లవి

Advertisement

Next Story