పడక సుఖం ఇస్తావా.. సాయిపల్లవిని బెడ్రూమ్‌కి పిలిచిన టాలీవుడ్ డైరెక్టర్?

by Jakkula Samataha |   ( Updated:2024-05-14 05:35:25.0  )
పడక సుఖం ఇస్తావా.. సాయిపల్లవిని బెడ్రూమ్‌కి పిలిచిన టాలీవుడ్ డైరెక్టర్?
X

దిశ, సినిమా : ఫిదా బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి తన అందం, అభినయం నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రేమమ్ సిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, ఫిదా సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమాల్లో కూడా కొన్ని కండీషన్స్ పెట్టుకొని నటించడం, ఎక్కువ రొమాంటిక్ సీన్స్‌కు ప్రాధన్యతను ఇవ్వకపోవడంతో ఈమెపై మరింత అభిమానం పెరిగింది, ప్రేక్షకులకు. అయితే సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం‌లో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? సాయిపల్లవి తన కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ ఎదుర్కొన్నదంట. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్ ఆమెను కమిట్మెంట్ అడిగాడ‌ట‌. పడక సుఖం అందిస్తే తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పాడంట. దీంతో ఒక్కసారిగా షాకైన నటి, భయపడకుండా డైరెక్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందంట. కమిట్మెంట్ కావాలా.. నీపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను.. బజారుకీడుస్తాను అంటూ ఫుల్ ఫైర్ అయ్యిందంట. ఇక సాయిపల్లవి రియాక్షన్ చూసిన దర్శకుడు ఒక్కసారిగా భయపడిపోయి, సారీ చెప్పాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇలాంటి లక్షణాలు ఉన్న హీరోయిన్స్ చాలా అరుదు. గ్రేట్ జాబ్ పల్లవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా, సీత పాత్రకు సాయిపల్లవినే బెస్ట్ ఆప్షన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో ప్రత్యేకంగా చెప్పలేం.

Advertisement

Next Story