- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభాస్ ‘కల్కి 2898ఎడి’ విడుదలకి సేఫ్ సైడ్ ప్లాన్..?
దిశ, సినిమా: అలుపు లేకుండా ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రల్లో ‘కల్కి 2898ఎడి’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. అయితే చిత్ర రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వివరాల్లోకి వెళితే..
మేకర్స్ మే 9న రిలీజ్ చేయలని టార్గెట్ గా పెట్టుకొని పనులు చేస్తున్నప్పటికీ అది జరిగేలా కనిపిండం లేదు. అనుకోని విధంగా ఈ సినిమా రిలీజ్‌కి ఎన్నికల షెడ్యూల్ దెబ్బ పడింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నగరా మోగించింది. వివిధ రాష్ట్రాల్లో ఏడు దఫాలుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందులో తొలి విడుదల ఎన్నికలు ఏప్రిల్ 19న, రెండో దఫా ఎన్నికలు 26వ తేదీ ఏప్రిల్, మూడో దఫా ఎన్నికలు మే 7న, నాలుగో దఫా ఎన్నికలు మే 13న, ఐదో దఫా ఎన్నికలు మే 2,10 తేదీన, ఆరో దఫా ఎన్నికలు మే 25న, ఏడో దఫా ఎన్నికలు జూన్ 1న జరిపించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే మే 9న ఈ మూవీ రిలీజ్ డేట్ సమయంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల సమరం జోరుగా సాగుది. ప్రజల్లో కూడా పొలిటికల్ ఫీవర్ ఉంటుంది. కనుక ఈ పరిస్థితుల్లో ‘కల్కి’ విడుదల చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతొ ఈ చిత్రం రిలీజ్‌ని సెఫ్‌గా జూలై మధ్యలో లేదా జూలై 26న రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి చివరికి ఏమవుతుంది అనేది.