IND vs SA : సౌతాఫ్రికాకు భారీ టార్గెట్ ఇచ్చిన టీంఇండియా

by M.Rajitha |
IND vs SA : సౌతాఫ్రికాకు భారీ టార్గెట్ ఇచ్చిన టీంఇండియా
X

దిశ, వెబ్ డెస్క్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ20(T20) మ్యాచ్ లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసి.. సఫారీల ముందు భారీ లక్ష్యాన్ని నిలిపారు. సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ.. సంజు శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా.. సంజుకు తోడుగా తిలక్ వర్మ 47 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సఫరీల ప్రతీ బౌలర్ వేసిన బాల్స్ ను ధీటుగా ఎదుర్కొని సంజు, తిలక్ పరుగుల వరద పారించారు.

Advertisement

Next Story