- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పొంగులేటి వద్దకు కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం
by Ramesh Goud |

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. పద్దులపై బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో పొంగులేటి వద్దకు కేటీఆర్ వెళ్లారు. అక్కడే ఓ పది నిమిషాలకు పైగా ఆయనతో మాట్లాడారు.
Next Story