- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న భాదే ఎక్కువ ఉంది.. సురేఖ వాణి ఎమోషనల్ పోస్ట్
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి సురేఖ వాణిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు స్టార్ హీరోల చిత్రాల్లో తల్లి,అత్త, అక్క, పిన్ని, పాత్రలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ మోడ్రన్ డ్రెస్‌ల్లో హాట్ అందాలతో రచ్చ చేస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కూతురు తో కలిసి సెలబ్రేట్ చేసుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నా కళ్ళలో సంతోషం కన్నా నువ్వు లేవు అన్న బాధే ఎక్కువ చిన్నా.. కానీ, నీ ఆశీర్వాదం ఎప్పుడూ నాతోనే ఉంటుందని నాకు తెలుసు. నా ప్రతి పుట్టిన రోజుకి నువ్వు చేసే హడావిడి ఇప్పటికీ నాకు గుర్తుంది. నిన్ను చాలా మిప్ అవుతున్నా. అవ్ యూ ఫర్ ఎవర్ చిన్నా’’ అంటూ రాసుకొచ్చింది. కూతురితో కలిసి భర్త ఫొటో ముందు కేక్ కటింగ్ చేసిన వీడియోను కూడా షేర్ చేసింది.