- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్.. అంత పెద్ద మాట అనేసింది ఏంటి?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా డాటర్ నిహారిక పేరే వినిపిస్తుంది. ఈమెకు సంబంధించిన చాలా వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా నటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సదా, నిహారిక విడాకులపైన షాకింగ్ కామెంట్స్ చేసింది.
జయం సినిమాతో ఫుల్ క్రేజీ సంపాదించుకున్న నటి సదా. ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు ఏంటి సదా అంటూ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దీనికి సమాధానం ఇచ్చింది సదా. ” పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రీడం ఉండదు, నాకు నచ్చింది నేను చేయలేను, అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోవట్లేదు ..మనల్ని అర్థం చేసుకుని, మనకి ఫ్రీడమ్ ఇచ్చే వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చినప్పుడు, ఆ లైఫ్ బాగుంటుంది. అలాంటి వ్యక్తి కోసం చూస్తున్న ..అయినా ఇటీవల కొంతమంది గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకొని విడిపోతున్న సంఘటన చూస్తూనే ఉన్నాం ..అలా విడిపోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే చాలా చాలా బెటర్ ” అంటూ కూసింత ఘాటుగానే వ్యాఖ్యానించింది . ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక పైనే సదా ఈ కామెంట్స్ చేసిందని పలువురు ముచ్చటించుకుంటున్నారు.
Read more:
నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నామంటూ మెగా అల్లుడు పోస్ట్.. శ్రీజ గురించేనా?
శ్రీజను పెళ్లి చేసుకోవాలి అనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
వరుణ్-లావణ్య త్రిపాఠి రిలేషన్‌పై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!