- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాషన్ డిజైనర్‌ను రేప్ చేసిన సొంత అంకుల్
X
దిశ, సినిమా : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ వర్మ ఎనిమిదేళ్ల వయసులోనే రేప్ చేయబడినట్లు తెలిపాడు. ఓ రేడియో చానెల్‌లో ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించిన ఆయన.. తన సొంత మామయ్యనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పాడు. చీర కట్టి.. బాడీపై హాట్ వ్యాక్స్ వేసి.. సెక్సువల్ అబ్యూజివ్ యాక్ట్స్ చేసేవాడని తెలిపాడు.
తాను మంచి కుటుంబంలోనే పుట్టినా ఇలాంటివి ఎదుర్కున్నానని.. భయంతో తల్లిదండ్రులకు చెప్పలేకపోయానని వివరించాడు. ఇక తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి అమ్మాయి మాదిరిగా ముస్తాబై తాజ్ హోటల్ బయట ప్రాస్టిట్యూట్ వర్క్ చేశానని, ఈ విషయాన్ని చెప్పుకునేందుకు సిగ్గుపడట్లేదని అన్నాడు రోహిత్.
ప్రెస్‌మీట్‌లో రెజీనా ఫైర్.. రిపోర్టర్ అలా అడిగేసరికి..
Advertisement
Next Story