- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టైట్ డ్రెస్‌లో హాట్ యాంగిల్స్‌తో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ..!
దిశ,సినిమా: ఎన్టీ ఆర్ హీరోగా నటించిన ‘బాద్‌షా’ మూవీలో కాజల్ చెల్లెలుగా నటించి తన సినిమా కెరీర్ ను ప్రారంభించిన రీతూ వర్మ మన అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి చూపులు’ మూవీ తో హీరోయిన్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి.
ఆమె కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా అనేక భాషల్లో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆమె విశాల్ హీరో గా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘మార్క్ ఆంటోనీ’ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది.
ఇదిలా ఉండగా సినిమాల్లో బోల్డ్‌గా అందాలను ఆరబోయకుండా డీసెంట్ గా తన స్కిన్ షో చేస్తూ ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ని ధరించి హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.