- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ritika Singh: తనపై సోషల్ మీడియా మిమ్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తోందంటున్న రితికా సింగ్
దిశ, సినిమా: హీరోయిన్ రితికా సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. శివలింగ, ‘గురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం ‘కార్’.. మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రితికా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై స్పందించింది. వాటి మూలంగా తాను ఎంతో బాధపడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ‘సోషల్ మీడియాలో వచ్చే మిమ్స్, ట్రోల్స్ నన్ను ఎంతగానో బాధించాయి. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూస్తుంటే నా గుండె పగిలిపోయింది. నాకూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. పేరెంట్స్, బ్రదర్ ఉన్నారు. అవి చూస్తే వారి హృదయం కూడా బద్దలవుతుంది. దయచేసి ఆడవారికి కాస్త గౌరవం ఇవ్వండి. ఒక సెలబ్రిటీ అయినా.. మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా ఒకే రకమైన గౌరవం ఇవ్వాలి. మిడిల్ క్లాస్ అబ్బాయి అయినంత మాత్రాన మనం వారిని తక్కువ చూడకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది రితిక.