- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షారుఖ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘DON 3’ పై క్లారిటీ ఇచ్చిన రితేష్
X
దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు ‘డాన్’ ప్రొడ్యూసర్ రితేష్ సిద్వానీ. 2006, 2011లో వచ్చిన ‘డాన్’ మూవీ మూడో పార్ట్ రాబోతుందంటూ కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. కాగా ‘‘డాన్ 3’ కోసం ఆల్రెడీ స్టోరీ ఫైనల్ చేస్తున్నాం. ‘డాన్ 2’కు మించి ఇంట్రెస్టింగ్ స్టోరీ రాస్తున్నాడు ఫర్హాన్ అక్తర్. ఈసారి మరింత స్ట్రాంగ్ లైన్‌తో రాబోతున్నాం. షారుఖ్ హీరోగా వస్తున్న సినిమాలో అమితాబ్ మళ్లీ ఓ గెస్ట్ రోల్ చేయనున్నారు. ఇందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు’ అని రితేష్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Advertisement
Next Story