- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పల్లెటూరి కథ ప్రపంచాన్ని మెప్పించింది.. కంగన కామెంట్స్‌పై రిషబ్
దిశ, సినిమా : 'కాంతార'ను ఆస్కార్‌కు పంపించాలనే కంగనా రనౌత్ కామెంట్స్‌పై హీరో రిషబ్ శెట్టి స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేసిన ఆయన.. తనతోపాటు కన్నడ సినిమాను ప్రశంసించిన కంగనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 'ఆమె సందేశం వచ్చిన వెంటనే దానిని నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నా. ఆమెను కూడా ట్యాగ్ చేసాను. ఎక్కడో పాతుకుపోయిన ప్రాంతీయ సినిమాకి దేశ వ్యాప్తంగా ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడూ ప్రాంతీయత అనేది మరింత సార్వజనీనంగా ఉండాలని భావించేవాడిని. నేను అందించిన నా పల్లెటూరి కథ ప్రపంచంలో అందరికీ నచ్చింది. మా విశ్వాసాలు, సంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం వంటి అంశాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రైటర్‌గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది.
Man of the hour @shetty_rishab's adorable reaction to #KanganaRanaut's praise for his blockbuster #Kantara
— Aashu Mishra (@Aashu9) October 21, 2022
Full interview coming soon 😇#KantaraTheLegend #Kantarafilm #kantaraprideofkarnataka #KantaraHindi #RishabhShetty pic.twitter.com/ipO1YUPqGS