అరియానాతో ఆర్జీవీ సెక్స్.. వీడియో క్లిప్పింగ్స్ వైరల్.. అవును చేశా.. తప్పు ఏముందని వర్మ స్టేట్మెంట్

by sudharani |   ( Updated:2024-05-03 11:21:42.0  )
అరియానాతో ఆర్జీవీ సెక్స్.. వీడియో క్లిప్పింగ్స్ వైరల్.. అవును చేశా.. తప్పు ఏముందని వర్మ స్టేట్మెంట్
X

దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో రెచ్చిపోతూ ఉంటారు. ఆయనకు నచ్చని విషయాలపై, రాజకీయాలపై కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉంటే.. గతంలో ఆర్జీవి యూట్యూబ్ చానల్స్‌కు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హాటెస్ట్ ఇంటర్వ్యూగా నిలిచింది ‘ఆర్జీవీ టాక్స్ బోల్డ్ విత్ అరియానా’.

ఇందులో అరియాన జిమ్ చేస్తుండగా.. ఆర్జీవి ఆమె అందాన్ని మరి బోల్డ్‌గా వర్ణించాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ కాస్త వైరల్ కావడంతో.. అరియాన కూడా బాగా ఫేమస్ అయింది. అంతే కాకుండా.. నెట్టింట విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంది. అరియానాను, ఆర్జీవిని కలిపి బూతులు తిట్టారు. దీంతో ఈ విషయంపై మరింత బోల్డ్‌గా స్పందించాడు ఆర్జీవి. ‘సెక్స్ అంటే ఫిజికల్ టచ్ మాత్రమే కాదు.. ఓ అమ్మాయిని తప్పుడు భవావనతో చూస్తూ ఫీలింగ్ పెంచుకున్నా సరే అది సెక్స్ అవుతుంది. జిమ్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా అరియానా బాడీని చూసి అలాగే ఫీల్ అయ్యానని, అంటే అరియానతో కూడా సెక్స్ చేసినట్టేనని చెప్పాడు. అందులో తప్పు ఏం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. అప్పుడు జరిగిన ఈ ఇంటర్వ్యూను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది.

Advertisement

Next Story