అషురెడ్డి కాలు ఎందుకు నాకానో తెలుసా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2022-12-11 09:51:14.0  )
అషురెడ్డి కాలు ఎందుకు నాకానో తెలుసా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవీ. వివాదాలు సృష్టించడమే కాదు, వాటికి వివరణ ఇవ్వడంలో ఆయనకు మించిన తోపు లేరన్నది తమ అభిమానుల నమ్మకం. ఇక తన దైన స్టైల్లో ప్రతి ఒక్కరిని విమర్శించే ఆర్జీవీని ఇటీవలన ఆయన చేసిన కొన్ని సంఘటనల వలన ఆయన అభిమానులు కూడా వర్మని విమర్శిస్తున్నారు.

ఈ మధ్య వర్మ సినిమాలకన్న ఎక్కువగా అందమైన అమ్మాయిల పై ఫోకస్ చేశాడంటూ కొందరు నెట్టింట్లో కోడై కూస్తున్నారు. అషు రెడ్డితోతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందే కాకా, ఇటీవలన ఆమె కాలీ బొటన వేలును నోట్లో పెట్టుకోవడం సంచలనాలకు దాని తీసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్జీవీపై చాలా విమర్శలు వచ్చాయి.

కాగా, దీనిపై తాజాగా వర్మ స్పందించారు. మాట్లాడుతూ.. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ఆడవారిని పూజించాలి,గౌరవించాలి. అలాగే వారి అందాలను ఆస్వాదించాలి అనేది నా అభిప్రాయం. అందుకే ఆమె యొక్క కాలి బొటనవేలును నోట్లో పెట్టుకున్నాను. అంతే తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదు. అమ్మాయిల అందాన్ని ఆస్వాధించండి, కాలు పెట్టుకున్నామా, చేయి పెట్టుకున్నామా అన్నది కాదు. పర్సనాలిటీ డెవల్పమెంట్‌లో భాగంగా నాకు నచ్చింది నేను చేస్తా. అందులో భాగంగానే ఆ అమ్మాయి కాలు బొటనవేలు నోట్లో పెట్టుకొని నాకాను.. నాకు నచ్చింది నేను చేశా ఎవరి గురించో నాకు అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story