హాట్ టాపిక్‌గా మారిన ‘Khushi’ నటీనటుల Remunerations

by Dishaweb |   ( Updated:2023-08-20 16:31:22.0  )
హాట్ టాపిక్‌గా మారిన ‘Khushi’ నటీనటుల Remunerations
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ , సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమాలోని నటీనటులు, డైరెక్టర్ తీసుకున్న పారితోషికంపై ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఎవరెవరు ఎంత చార్జీ చేసారనే అంశంపై హాట్ టాపిక్ నడుస్తోంది. కాగా చిత్రం కోసం విజయ్ దేవరకొండ రూ.23 కోట్లు, సమంత రూ.4.5 కోట్లు. డైరెక్టర్ శివ నిర్వాణ రూ.12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియా మాత్రం ఈ టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి : వంద కోట్ల క్లబ్‌లోకి ‘ఓ మై గాడ్ 2’

Advertisement

Next Story