" Gurthunda Seethakalam " మొదటి వారం కలెక్షన్స్ !

by Prasanna |   ( Updated:2022-12-13 03:57:12.0  )
 Gurthunda Seethakalam  మొదటి  వారం కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా " గుర్తుందా శీతాకాలం " . ఈ సినిమాలో సత్య దేవ్ సరసన తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రియదర్శి , సుహాసిని తదితర నటినటులు నటించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడదల కావాలిసింది..కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 0.09 L

సీడెడ్ - రూ. 0.06 L

ఏపీ - రూ. 0.09 L

రెస్ట్ ఆఫ్ ఇండియా + వర్సిస్ - రూ 0. 01L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ 0.25 L

ఈ సినిమాకు రూ.1.72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 2 కోట్లు కలెక్ట్ చేయాలిసి ఉంటుంది. కానీ ఈ సినిమా మొదటి వారం రూ.0.25 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే రూ.1.75 కోట్లను కలెక్ట్ చేయాలిసి ఉంది.

Read More....

" HIT 2 " సినిమా 10 రోజుల కలెక్షన్స్

Advertisement

Next Story