ఇప్పటికీ అమితాబ్‌ను లవ్ చేస్తున్న హీరోయిన్.. పెళ్లి చేసుకునేందుకు రెడీ

by Anjali |   ( Updated:2023-06-02 14:17:17.0  )
ఇప్పటికీ అమితాబ్‌ను లవ్ చేస్తున్న హీరోయిన్.. పెళ్లి చేసుకునేందుకు రెడీ
X

దిశ, సినిమా: ఎవర్‌గ్రీన్ బాలీవుడ్ బ్యూటీ రేఖ- అమితాబ్ బచ్చన్ ప్రేమకథ గురించి గతంలో కథలుకథలుగా రాసుకొచ్చింది బీటౌన్ మీడియా. కాగా ప్రస్తుతం రేఖ.. బిగ్ బీని ఎంత ఆరాధిస్తుందో తెలిపేందుకు సాక్ష్యంగా ఉన్న ఓ వీడియో నెట్టింట హల్ చేస్తోంది. ఇప్పటికీ అతన్ని లవ్ చేస్తున్న రేఖ.. అమితాబ్‌ను చూస్తే సంతోషానికి మించిన థ్రిల్ ఫీల్ అవుతానని, ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రేమను అందించేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అతను వెరీ వెరీ స్పెషల్ హ్యూమన్ బీయింగ్ అంటూ.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఉన్న ఓ పాటను పాడి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మురిసిపోయింది.

Advertisement

Next Story