- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాన్‌బాజ్ హిందుస్తాన్ కే: Regina కొత్త వెబ్ సిరీస్‌కి టైటిల్ ఫిక్స్!
దిశ, సినిమా : టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా అందం, అభినయం ఉన్నప్పటికి స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇప్పటివరకూ ఈ భామ ఏ స్టార్ హీరో పక్కన చాన్స్ దక్కించుకోలేదు. నటనతో అభిమానులను మెప్పించినా ఆఫర్లు రాలేదనే చెప్పాలి. చివరగా 'శాకిని డానికి'లో కనిపించిన ఆమె ఈ సినిమాలో ట్రైనీ పోలీస్‌గా నటించింది. ఇక ఇప్పుడు 'జాన్‌బాజ్ హిందుస్తాన్ కే' అనే వెబ్ సిరీస్‌లో పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'జీ5'లో ఈ థ్రిల్లర్ సిరీస్ ప్రసారంకానుంది. త్వరలోనే రీలీజ్ డేట్ ప్రకటించనున్నారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో బరున్ సోబ్‌తీ, మితా వశిష్ట్, సుమిత్ వ్యాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ప్రకటన వీడియో కూడా ఆన్‌లైన్‌లో విడుదలైంది.
Also Read...
అవును..పెళ్లికి ముందే గర్భం దాల్చాను: అలియా భట్