నగ్న వీడియోలను రికార్డు చేసి అమ్ముకున్నాడు: రాఖీ సావంత్

by Anjali |   ( Updated:2023-08-23 10:13:06.0  )
నగ్న వీడియోలను రికార్డు చేసి అమ్ముకున్నాడు: రాఖీ సావంత్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేర్లలో ఆమె ఒకటి. ముఖ్యంగా తన పెళ్లి విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా ముంబైలో ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ మరోసారి తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నా భర్త ఇరాన్‌కు చెందిన యువతిపై ఆరు నెలలు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. అంతేకాదు అతనికి మగవారితోనూ లైంగిక సంబంధాలున్నాయి. తన నగ్న వీడియోలను రికార్డు చేసి వాటిని అమ్ముకున్నాడు. దుబాయ్‌లో నన్ను హత్య చేయాలని ప్రయత్నించాడు’ అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ప్రజంట్ ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More : ఆ డ్రామా క్వీన్‌‌‌కు షాక్ ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్.. పోలీసులకు ఫిర్యాదు చేసి రచ్చ రచ్చ

Advertisement

Next Story