ఈ కారణాలతోనే బ్రహ్మానందంకు మేకర్స్ అవకాశాలివ్వట్లేదా?

by Anjali |   ( Updated:2023-10-26 12:45:00.0  )
ఈ కారణాలతోనే బ్రహ్మానందంకు మేకర్స్ అవకాశాలివ్వట్లేదా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా పేరుగాంచిన బ్రహ్మానందం సుమారు 1200కు పైగా సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం ఆయనకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఎందుకంటే ప్రజంట్ సినిమాల్లో కమెడియన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండటం లేదు. అలాగే 67 వయసులో ఆయన క్యారెక్టర్‌కు న్యాయం చేయలేడని కొంతమంది దర్శకులు మొహం చాటేస్తున్నారట. అంతేకాదు పారితోషికం విషయంలోనూ బ్రహ్మికంటే మిగతా కమెడియన్లు తక్కువలో దొరుకుతున్నారట. ఈ కారణాలతోనే బ్రహ్మానందంను పక్కనపెడుతున్నారట.

Advertisement

Next Story