'ధమాకా': ట్రైలర్ డేట్ ఫిక్స్

by sudharani |   ( Updated:2022-12-15 06:37:07.0  )
ధమాకా: ట్రైలర్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ నెల 23న 'ధమాకా' రిలీజ్ కానుండగా ఇప్పటి వరకూ విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన మేకర్స్ ఈ సందర్భంగా రవితేజ న్యూ లుక్ కూడా రిలీజ్ చేశారు. త్రినాథ‌రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా అభిమానులను ఫుల్ ఎంటర్‌టైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story