‘రావణాసుర’ రిలీజ్‌పై నానితో కలిసి రవితేజ స్పెషల్ వీడియో

by samatah |   ( Updated:2023-10-10 14:55:49.0  )
‘రావణాసుర’ రిలీజ్‌పై నానితో కలిసి రవితేజ స్పెషల్ వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపొతున్నాడు. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదలకానుంది. SRT క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు భామలు నటించారు. అలాగే సుశాంత్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరుగా మొదలుపెట్టారు మూవీ టీమ్. ఇందులో భాగంగా రవితేజ, నాని కలిసి ఒక స్పెషల్ వీడియెతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘సీతను తీసుకెళ్లాలి అంటే సముద్రం దాటితే సరిపొదు.. ఈ రావణాసురున్ని దాటాలి. అన్ ది బిగ్ స్ర్కీన్ ఫైర్’ అంటూ ఫుల్ జోష్‌లో కనిపించారు.

Advertisement

Next Story

Most Viewed