తనలో ప్రేమను బయటపెట్టేసిన రష్మిక.. ఆ ఫొటోతో ఓపెన్ అయ్యిందా?

by Jakkula Samataha |
తనలో ప్రేమను బయటపెట్టేసిన రష్మిక.. ఆ ఫొటోతో ఓపెన్ అయ్యిందా?
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం, అభినయంతో ఎంతో మందిని కట్టిపడేసింది ఈ బ్యూటీ .ఇక ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు, ప్రస్తుతం పుష్ప2 మూవీలో చాలా బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ గుర్తులు చూపిస్తూ..అదిరిపోయే ఫొటోస్‌తో తన ప్రేమను బయటపెట్టింది.

బ్లూ కలర్ మాడ్రన్ డ్రెస్‌లో అందరినీ కట్టిపడేస్తూ.. లవ్ సింబల్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది చూసిన కొందరు లవర్స్ డే వస్తుంది. అందుకోసమే మన నేషనల్ క్రష్.. తన ప్రియుడికి మెసేజ్ పంపుతూ ఈ ఫొటోషూట్ చేసిందంటూ ముచ్చటి'స్తే, మరికొందరు .ఇక రష్మిక మందన యానిమల్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story