కాంతారా సినిమా హీరోను ఆకాశానికి ఎత్తేసిన రష్మిక

by Prasanna |   ( Updated:2023-01-19 05:36:42.0  )
కాంతారా సినిమా హీరోను  ఆకాశానికి ఎత్తేసిన రష్మిక
X

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని రోజుల నుంచి రిషబ్ , రష్మిక మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బాలీవుడ్ సినిమా గుడ్ బై తో ప్లాప్‌ను అందుకుంది . కన్నడ బ్యూటీ ని పరిచయం చేసి రిషబ్.. అతని పేరు చెప్పకుండా ప్రొడక్షన్ హౌస్ చెప్పడంతో రష్మిక పై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. రిషబ్ కూడా ఆమెకు సమాధానమిస్తున్నాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకొని ఇప్పుడు రిషబ్ వలెనే నేను ఇక్కడ ఉన్నాను . తను లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నాకు ఇంత పేరు వచ్చింది కూడా తన వల్లే. ఎప్పటికి నేను రిషబ్ కు రుణపడి ఉంటాను. ఇవన్నీ చూసిన నెటిజెన్స్ అప్పుడేమో అలా .. ఇప్పుడేమో ఇలానా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

Read More... బ్రేకింగ్ న్యూస్.. బిచ్చగాడు హీరో విజయ్ పరిస్థితి విషమం..?

Advertisement

Next Story