- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రష్మిక.. అదే ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్న Sreeleela
దిశ, సినిమా: ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న... ఆ తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేస్తుంది. ఇక బాలీవుడ్‌లోను ఈ బ్యూటీ బిజీ అయిపోయింది. అయితే రష్మిక ఆ మధ్య నితిన్‌తో ఓ మూవీకి సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 24న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మొదలుపెట్టారు. కానీ ఇంతలో ఏమైందో తెలీదుగానీ సైలెంట్‌గా రష్మిక ఈ మూవీ నుంచి సైడ్ అయిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగగా.. ఊహించని విధంగా హీరోయిన్ శ్రీలీల ఈ సినిమా సెట్స్‌లో సందడి చేసింది. దీంతో రష్మిక సినిమా నుంచి తప్పుకోగా.. శ్రీలీల టీమ్‌లో చేరిందన్న విషయం కన్ఫర్మ్ అయింది. మరి దీనిపై చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.
Read more : Sreeleelaపై మోజుతో నిమిషం ముద్దు కోసం రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో?