Rashmika: మరోసారి హాట్ పిక్ షేర్ చేసిన రష్మిక.. నెట్టింట వైరల్

by Prasanna |   ( Updated:2023-02-22 17:20:23.0  )
Rashmika: మరోసారి హాట్ పిక్ షేర్ చేసిన రష్మిక.. నెట్టింట వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక 'పుష్ప ది రైజ్' మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటోషూట్‌‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఇందులో బ్లాక్ బ్రా ధరించిన రష్మిక చాలా హాట్‌గా కనిపించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై కుర్రాళ్ల బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story