- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandana : నొప్పి నాది కదా.. మా అమ్మకు ఎలా తెలుస్తుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్ .. ఆయనతో పెళ్లి అయితే అంటూ..
దిశ, సినిమా: బ్యూటిఫుల్ రష్మిక మందన్న బిజీ లైఫ్ గడిపేస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ.. హైదరాబాద్, ముంబై, చెన్నై.. ఇలా పూటకో చోట ఉంటుంది. షూటింగ్స్ కారణంగా కనీసం ఫ్యామిలీతో కూడా సంతృప్తిగా గడపలేక పోతుంది. అయితే ఇంత టైట్ షెడ్యూల్ లో పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.
కాగా ఋతుచక్రంలో కొందరికి నార్మల్ డేస్ ఉన్నా.. ఇంకొందరికి మాత్రం చుక్కలు కనిపిస్తాయని తెలిపింది. ' నేను మాత్రం కూర్చోలేను.. నిల్చోలేను.. కనీసం పడుకోలేను కూడా. ఏ పని చేయలేను. అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది. కానీ మా అమ్మకు అలా కాదు. అందుకే ఇది ఆడ పిల్లలకు కామన్. ఎందుకు ప్రతిసారి కంప్లయింట్ చేస్తున్నావ్ అంటుంది. నా బాధ తనకి ఎప్పటికీ అర్థం కాదు ' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ విషయంపై స్పందిస్తున్న నెటిజన్లు.. దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత అంతా సర్దుకుంటుందిలే అంటూ సలహా ఇస్తున్నారు.