- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శారీలో ఫ్రంట్-బ్యాక్ అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోన్న స్టార్ హీరోయిన్..!
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ ఏంజెల్ రాశి ఖన్నా గురించి సుపరిచితమే. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి యువతలో మంచి క్రేజ్ దక్కించుకుంది. తర్వాత ‘బెంగాల్ టైగర్, తొలిప్రేమ, సుప్రీం, ప్రతి రోజు పండగే’ వంటి చిత్రాల్లో నటించి.. సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల టాలీవుడ్ లో రాశి ఖన్నాకు పెద్దగా కలిసి రావడం లేదు. ఒకవేళ అవకాశం వచ్చినా.. ఈ బ్యూటీ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి.
అయినా కూడా ఈ బ్యూటీ ఏ మాత్రం కుంగిపోకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ను ఒలకబోస్తూ.. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా రాశి ఖన్నా.. గ్రీన్ కలర్ శారీలో బ్యూటిఫుల్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ.. నెటిజన్ల మతి పోగోడుతోంది. ఇంతటి అందాలను సోషల్ మీడియాలో పంచుకోగా.. ‘కుందనపు బొమ్మలా’ ఉన్నావంటూ యువత క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.