స్టేజ్‌పైనే కుప్పకూలి చనిపోయిన రాపర్ బిగ్ పోకి (వీడియో)

by Mahesh |   ( Updated:2023-06-20 06:16:18.0  )
స్టేజ్‌పైనే కుప్పకూలి చనిపోయిన రాపర్ బిగ్ పోకి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన రాపర్ బిగ్ పోకి టెక్సాస్ లోని ఒక బార్ లో కుప్ప కూలి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఆ వీడియోలో రాపర్ బిగ్ పోకి ఒక బార్‌లో ప్రదర్శన ఇస్తుండగానే స్టేజి పైనే కుప్పకూలిపోయి మరణించడం ఆ వీడియోలో క్లియర్‌గా కనిపించింది. కాగా రాపర్ కింద పడిపోయిన వెంటనే అతనికి పారా మెడిక్స్ సీఆర్పీ చేసినప్పటికి అతను అప్పటికే మృతి చెందారు. రాపర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Read More: ఆ పనికి నో చెబుతున్న వరుణ్ తేజ్.. బాగా హర్ట్ అవుతున్న లావణ్య?

Advertisement

Next Story