హాలీవుడ్ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకున్న Ranveer Singh

by Mahesh |   ( Updated:2023-05-31 10:10:06.0  )
హాలీవుడ్ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకున్న Ranveer Singh
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. హాలీవుడ్ టాటెంజ్ ఏజెన్సీ విలియం మోరిస్ ఎండీవర్ (WME)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని డెడ్‌లైన్ నివేదించింది. ఈ ఏజెన్సీ అలియా భట్, ఆదర్శ్ గౌరవ్, సంజయ్ లీలా భన్సాలీ, బెన్ అఫ్లెక్, హ్యూ జాక్‌మన్, క్రిస్టియన్ బేల్, జెన్నిఫర్ గార్నర్‌లతో సహా హాలీవుడ్ నటులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ లో కనిపించనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed