- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీన్స్‌లో అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చిన రానా సతీమణి
దిశ, వెబ్‌డెస్క్: 2020లో హీరో రాణా.. మిహీక బజాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మిహీక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంది. వీరిద్దరూ అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నా ఫోటోలను ఫ్యాన్స్‌కు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ భామ టైట్ జీన్స్ ధరించి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌లో తను మరింత యంగ్‌గా నాజుగ్గా కనిపిస్తుంది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటూ.. పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిహీక కొన్ని ఎన్జీవో సంస్థలతో కలిసి చారిటి ప్రోగ్రామ్స్ చేస్తుంది. భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లోని విద్యుత్ సౌకర్యం లేని పేద ప్రజల కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ దంపలిద్దరూ సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.
Also Read: Priyanka Chopra: బాల్కనీలో డీప్ రొమాన్స్.. ప్రియాంక అందానికి నెటిజన్లు ఫిదా!