సమంతతో నటించేందుకు ఒప్పుకోని రానా

by Aamani |   ( Updated:2023-04-13 08:58:51.0  )
సమంతతో నటించేందుకు ఒప్పుకోని రానా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సామ్‌కు జోడిగా దుష్యంత మహారాజు పాత్రలో మలయాళం నటుడు దేవ్ మోహన్ నటించారు. అయితే ఈ పాత్రను తెలుగు స్టార్ హీరోలు ఎవరైనా నటించి ఉంటే బాగుండేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగా ఈ ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఎవరూ అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సామ్‌తో ఫ్రెండ్లీగా ఉండే రానా కూడా ఒప్పుకోలేదట. దర్శకుడు గుణశేఖర్ చేసిన ఈ ప్రయత్నం విఫలం కావడంతో దేవ్ మోహన్‌ను సంప్రదించారని సమాచారం.

Read more:

‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌పై క్లారిటీ ఇచ్చిన సమంత

సంగీత దర్శకుడిగా మారిన అకీరా.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్

Advertisement

Next Story
null