బైక్ నడపడం, ఫోన్ పే చేయడం.. తమతో కాలేదంటున్న స్టార్ హీరోలు

by Prasanna |   ( Updated:2023-05-30 06:41:23.0  )
బైక్ నడపడం, ఫోన్ పే చేయడం.. తమతో కాలేదంటున్న స్టార్ హీరోలు
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సాధారణంగా అన్ని విషయాలకు సంబంధించి శిక్షణ తీసుకుని ఉంటారు. ఎందుకంటే సినిమాలో ఎప్పుడు ఏ సన్నివేశంలో నటించాల్సి వస్తుందో తెలియదు కాబట్టి. దాదాపు అన్నిరకాల డ్రైవింగ్ కచ్చితంగా నేర్చుకుని ఉంటారు. అయితే హీరో రానాకు మాత్రం ఇప్పటికి బైక్ డ్రైవింగ్ రాదట. ‘పరేషాన్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా రానా ఈ విషయాన్ని తెలిపాడు. ‘నాకు బైక్ డ్రైవింగ్ రాదు. బైక్ నడిపే వాళ్లకు నేను పెద్ద అభిమానిని. నేను మాత్రం ఎప్పటికీ బైక్ నడపను’ అని చెప్పుకొచ్చాడు. అలాగే నాని కూడా ఒక సందర్భంలో తనకు ఫోన్ పే ఎలా వాడాలో తెలియదని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

Read More... ప్రభాస్-మారుతి సినిమాకు టైటిల్ ఇదే..

‘సైతాన్’ తెలుగు వెబ్‌సిరీస్ OTT రిలీజ్‌ డేట్ ఫిక్స్

Advertisement

Next Story