- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Official: Ram Charan's next is with Buchi Babu Sana
దిశ, వెబ్‌డెస్క్: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించిన సంగతి తెలిసిందే. తనదైన నటనతో అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో #RC15 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, తదుపరి గౌతమ్ తిన్ననూరితో సినిమా ఉండగా.. అది క్యాన్సల్ అయింది. దీంతో శంకర్ తర్వాత రామ్‌చరణ్ 'ఉప్పెన' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబుతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనిపై సోమవారం అధికారికంగా ప్రకటించారు. తన నెక్ట్స్ సినిమా బుచ్చిబాబుతో ఉంటుందని రామ్ చరణ్ సైతం నెట్టింట్లో పోస్టు పెట్టి కన్ఫామ్ చేశారు.
ఇవి కూడా చదవండి : బిగ్ టేక్.. మల్టిపుల్ పేజెస్ డైలాగ్స్.. ఇప్పటితో పోలిస్తే మేమే బెటర్..