Ramabanam: ' రామబాణం ' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Prasanna |
Ramabanam:  రామబాణం  మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రామబాణం’.. ఈ సినిమా మే 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ కు జోడిగా డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఖుష్బూ , గెటప్ శ్రీను, అలీ, సప్తగిరి తదితర నటీ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 0.45 Cr

సీడెడ్ - రూ. 0.20 Cr

ఉత్తరాంధ్ర - రూ. 0.15 Cr

ఈస్ట్ - రూ.0.09 Cr

వెస్ట్ - రూ. 0.06 Cr

గుంటూరు - రూ. 0.07 Cr

కృష్ణా - రూ. 0.08 Cr

నెల్లూరు - రూ.0.04 Cr

ఏపీ + తెలంగాణ - రూ.01.14 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.04 Cr

ఓవర్సిస్ - రూ.0.04 Cr

వరల్డ్ వైడ్ - రూ. 01.22 Cr

‘రామబాణం’ సినిమా రూ.15.1 కోట్ల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.15.5 కోట్లను సాధించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story