వైరల్ అవుతున్న రామ్, శ్రీ లీల పిక్స్.. వెండితెరపై ఇంకెలా ఉంటుందో !

by Hamsa |   ( Updated:2023-06-06 09:41:27.0  )
వైరల్ అవుతున్న రామ్, శ్రీ లీల పిక్స్.. వెండితెరపై ఇంకెలా ఉంటుందో !
X

దిశ, సినిమా: రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటితో మాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేయగా రామ్ ఈ మూవీలో మరింత మాస్‌గా కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీ లీల తాజాగా తన సోషల్ మీడియాలో రామ్‌తో కలిసి దిగిన కొన్ని పిక్స్‌ షేర్ చేసింది. మైసూర్ విమానాశ్రయంలో దిగిన ఈ జంట ఫ్రెండ్లీ‌గా ఫోజులివ్వడాన్ని మనం చూడవచ్చు. ఇందులో రామ్ క్లాసీగా ఉండే తెల్లటి దుస్తుల్లో కనిపిస్తుండగా, శ్రీ లీల జీన్స్ టాప్‌లో ఆకర్షిస్తోంది. ఇక ఇద్దరి జోడి ఫోటోలోనే ఇలా ఉంటే తెరపై ఇంకెలా ఉంటుందో మరి!

Also Read... ఫ్యాషన్‌తో పిచ్చెక్కిస్తోన్న నిహారిక.. ప్రశాంతంగా భర్తతో కాపురం చేసుకోక అవసరమా అంటూ కామెంట్స్

Heroine: సింగిల్ నైట్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టగలరా?

For Instagram link click here






Advertisement

Next Story