- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Gopal Varma: తొలిగిపోయిన మనస్ఫర్ధాలు.. మళ్లీ కలిసిన ఆర్జీవీ, నట్టి
X
దిశ, డైనమిక్ బ్యూరో: Ram Gopal Varma And Natti kumar takes u turn on their controversy| దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిర్మాత నట్టికుమార్ మధ్య నెలకొన్న వివాదం సద్దుబాటైందని ట్విట్టర్ వేదికగా ఆర్జీవి ట్వీట్ చేశారు. ఓ వీడియోలో ఆర్జీవి, నట్టికుమార్ కలిసి నెటిజన్లతో వారి మధ్య ఎటువంటి మనస్పర్దాలు లేవని మాట్లాడారు. గత కొన్ని రోజుల కింద ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు అన్ని నిజాలు కావని చెప్పుకొచ్చారు. తమ మధ్య కేవలం ఆర్ధిక విభేదాలు మాత్రమే నెలకొన్నాయని, ఫ్యామిలి పరంగా ఎలాంటి దూరాలు ఉండవని నట్టికుమార్ అన్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులు వెనక్కి తీసుకుంటునట్లు.. ఇక కలిసి పని చేసుకుంటామని నెటిజన్లకు తెలిపారు.
Advertisement
Next Story