ఉపాసనకు రామ్ చరణ్ ఫస్ట్ గిఫ్ట్ ఇదే!

by Anjali |   ( Updated:2023-04-14 05:28:09.0  )
ఉపాసనకు రామ్ చరణ్ ఫస్ట్ గిఫ్ట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ స్టార్ కపుల్స్‌లో రామ్ చరణ్‌-ఉపాసన ఒకటి. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన, చరణ్ విదేశీ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఉపాసన వారి ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చి.. తనకు చరణ్ ఫస్ట్ గిఫ్ట్ ఏం ఇచ్చారో చెప్పారు.

‘‘చరణ్ నాకు మొదటి బహుమతిగా ‘‘లవ్ సింబల్’’ ఉన్న చెవి కమ్మలు ఇచ్చాడు. అవి అంటే నాకు చాలా ఇష్టం. అతడకి తిరిగి.. గిఫ్ట్‌గా ఎంతో ప్రేమను ఇచ్చానని ఉపాసన వెల్లడించారు. అలాగే కడుపులో బేబీ ఉండగా..టూర్స్ తిరగడం చాలా సంతోషంగా ఉందని, గర్భావతి మహిళలు బాగా బరువు పెరుగుతారు. కానీ నేను బరువు పెరగకుండా డైట్ మెయింటెన్ చేస్తున్నానని, అలా అని తినకుండా ఉండటం లేదు. నా కోసం, బిడ్డ కోసం పోషకాహారం మాత్రమే తీసుకుంటున్నానని ఉపాసన తెలిపారు.

Also read: రామ్ చరణ్, ఉపాసన దగ్గర ఉన్న పెట్ డాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్..

Also Read..

‘పుట్టింటి పరువు తీస్తున్న నిహారిక..’ సోషల్ మీడియాలో ట్రోల్స్

Advertisement

Next Story