సునిషిత్ ను చితకబాదిన రామ్ చరణ్ అభిమానులు

by Shiva |   ( Updated:2023-05-14 03:26:49.0  )
సునిషిత్ ను చితకబాదిన రామ్ చరణ్ అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు రామ్ చరణ్ అభిమానులు సునీషిత్‌ను చితకబాదారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీషిత్ ఆమెపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు ఉపాసనను కించపరిచేలా ఉన్నాయంటూ రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. గతంలో సునీషిత్ చాలా మంది టాలీవుడ్ స్టార్స్ గురించి తప్పుగా మాట్లాడాడు. అయితే ఉపాసనపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని సునిషిత్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story